Final Revision – భారత వ్యవసాయం (తెలుగు)
పరీక్షల ముందు వేగంగా పునశ్చరణ కోసం ముఖ్యమైన పాయింట్లు.
ముఖ్యమైన ఫ్యాక్ట్స్
- భారత్‌లో జనాభాలో సగానికి పైగా వ్యవసాయం మీద ఆధారపడుతుంది
- వ్యవసాయం → Food Securityకి కీలకం
- చిన్న భూస్వామ్యాలు ఎక్కువగా ఉన్నాయి
ముఖ్యమైన పదాలు
- MSP → కనీస మద్దతు ధర
- CAD → దిగుమతులు ఎక్కువైతే ఏర్పడే లోటు
- Irrigation → పంటలకు నీటి సరఫరా
Cause – Effect
- వర్షాభావం → పంట విఫలం
- పంట విఫలం → ఆదాయం తగ్గడం
- ఆదాయం తగ్గడం → ఋణ భారం
NPK త్వరిత పునశ్చరణ
- Nitrogen → ఆకుల పెరుగుదల
- Phosphorus → వేర్ల అభివృద్ధి
- Potassium → పంట నాణ్యత
👉 సమతుల్య ఎరువుల వినియోగం చాలా ముఖ్యమైనది.
మేయిన్స్ కోసం
- Agriculture → Economyకి ఆధారం
- Farmer income → Rural development
- Policy support → Stability
👉 వ్యవసాయం = ఆర్థిక + సామాజిక అంశం
Shaktimatha Learning
Revision | Agriculture | Exam Focus
Revision | Agriculture | Exam Focus
No comments:
Post a Comment